MLC Kavitha Fires on BJP Modi Government | TRS | BJP | బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
పేదల సబ్సీడి డబ్బును పక్కదారి పట్టిస్తున్న బీజేపీ విధానాలను ప్రతి ఒక్కరికీ చేరవేయాలని యువతకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత.2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చి దేశ జీడీపిని పెంచుతామని చెప్పి ఇప్పుడు గ్యాస్(జీ), డీజిల్(డీ), పెట్రోల్(పీ) ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.#MLCKavitha #BJP #TRS #Modi
.





