No Road Facility For Sunnampadu Village | Tribals Problems | మన్యం వాసులకు తప్పని డోలి కష్టాలు
మన్యం వాసులకు డోలి కష్టాలు తప్పడం లేదు.అత్యవసర పరిస్థితుల్లో మారుమూల గిరిజన పల్లెల నుంచి ఆస్పత్రులకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు అడవి బిడ్డలు.
పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.#Sunnampadu #EastGodavari






