బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత... నిరసన చేస్తున్న గిరిజన నాయకుల అరెస్ట్

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన గిరిజనులు.

 Police Arrest Tribal People Doing Protest At Bjp Party Office Details, Police Ar-TeluguStop.com

వారిని అడ్డుకున్న పోలీసులు.

బిజెపి కార్యకర్తలు సైతం వారిపై కర్రలతో దాడికి యత్నం.

నిరసన చేసిన గిరిజనులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న పోలీసులు.నిరసన చేస్తున్న గిరిజన నాయకుల అరెస్ట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube