కుటుంబం అంటే ఇలా ఉండాలేమో.. మనసుకు హత్తుకునే వీడియో..

సోషల్ మీడియా అంటేనే వినోదాలు వింతలకు నెలవు.ఇక్కడ కనిపించని దృశ్యాలు అంటూ ఉండవు.

 Couple's Unique Wedding Anniversary Celebration, Wedding Anniversary, Celebratio-TeluguStop.com

ఎప్పుడు ఏదొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.నెటిజెన్స్ కూడా వీటిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎమోషనల్ గా ఉండేవి కొన్ని అయితే.ఫన్నీగా ఉంటూ కడుపుబ్బా నవ్వించేవి కొన్ని.

తాజాగా ఒక ఎమోషనల్ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని మనసుకు హత్తుకెలా ఉంది.అంతలా ఆ వీడియోలో ఏముంది అంటే.మన ఇండియన్స్ అంటేనే ఇది వరకు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి.

అప్పట్లో అందరు కలిసి మెలిసి ఉండేవారు.కానీ ఇప్పుడు కొత్త పోకడల వల్ల కుటుంబాలు కాస్త విడిపోయి ఎవరికీ వారు అన్నట్టు జీవిస్తున్నారు.

అయితే ఆ కుటుంబం మొత్తం కలిసి ఉంటే ఎంత చక్కగా ఉంటుంది అని తెలియజేసే వీడియో ఇది.తాజాగా ఒక ఇండియానం కుటుంబం భార్య భర్తలుగా తమ జీవితాన్ని మొదలు పెట్టి షష్టిపూర్తి చేసుకునే సమయం వరకు వారి జీవితంలో వచ్చిన, జరిగిన మార్పుల సంగమమే ఈ వీడియో.కొన్నిటికి బాష అక్కరలేదు.మనం అర్ధం చేసుకునే భావం చాలు అని ఈ వీడియో నిరూపిస్తుంది.

ఈ వీడియాలో షష్టిపూర్తి చేసుకునే దంపతులకు నలుగురు అమ్మాయిలు.వీరిద్దరూ 1971 లో పెళ్లి చేసుకున్నారు.

వారికీ 1973, 75, 82, 86 సంవత్సరాల్లో కుమార్తెలు జన్మించారు.ఈ వీడియోలో కుమార్తెలు, అల్లుళ్ళు, వారి పిల్లలు, వారికీ పిల్లలు అందరు కలిసి ఒక్కొక్కరిగా ఆ పెద్దవాళ్లకు ఇయర్ ను కార్డు మీద రాసి ఇస్తూ వారి వారి సహచరికి కూడా బొకే ఇస్తూ వరుసగా నిలబడ్డారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube