వివాదంపై చినజీయర్ స్వామి వివరణ.

మహిళల్ని ఆదరించాలని భావించే వాడిని. మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు.

 Chinjiyar Swamy's Explanation Of The Dispute ,chinjiyar Swam, Sammakka Saralamm-TeluguStop.com

పూర్వపరాలు చూడాలి.మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం, సమతా మూర్తి విగ్రహం చూడడానికి టికెట్ పెట్టాం.

దాని నిర్వహణ కోసం పెట్టాం.అంతే గానీ అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవు.

మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగవద్దు.విషయం తెలుసుకోకుండా ప్రశ్నలు అడగవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube