వివాదంపై చినజీయర్ స్వామి వివరణ.

మహిళల్ని ఆదరించాలని భావించే వాడిని.మహిళల్ని, దేవతల్ని చిన్నచూపుతో మాట్లాడతామని అనుకోవడం పొరపాటు.

పూర్వపరాలు చూడాలి.మధ్యలో ఒకదాన్ని చూపించి విమర్శించడం హాస్యాస్పదం, సమతా మూర్తి విగ్రహం చూడడానికి టికెట్ పెట్టాం.

దాని నిర్వహణ కోసం పెట్టాం.అంతే గానీ అక్కడ పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవు.

మీడియా కోడిగుడ్లపై ఈకలు లాగవద్దు.విషయం తెలుసుకోకుండా ప్రశ్నలు అడగవద్దు.

వీడియో: వెదురు కర్రను పట్టుకొని వెళ్తుండగా కరెంట్ షాక్.. వ్యక్తి స్పాట్‌డెడ్..