కందికొండ కుమారునికి.సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పిస్తాం.
ఈ విషయమై వెంటనే కెసిఆర్, కేటీఆర్ గారితో మాట్లాడుతం.పాట గురించి తప్పితే.
పైసల గురించి ఏనాడూ ఆలోచన చేయలేదు.పాట వెంట పరిగెత్తాడు తప్పితే ఆస్తులను కుడపెట్టలేదు.
జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉండాలని అనుకొలే కందికొండ పేరు నిలిపెలా ఆయన కొడుకు మంచి కీబోర్డు ప్లేయర్ అవుతున్నారు.బతుకమ్మ అంటే కందికొండ పాట గుర్తుకు వస్తుంది పాట ఉన్నన్ని రోజులు కందికొండ జనం గుండెల్లో బతికే ఉంటారు.
కందికొండకు పాటే ప్రాణం తెలంగాణ ఉద్యమానికి ఆయన రాసిన పాటలు ఊపిరిపోశాయి,కందికొండ మరణం తెలంగాణ కళారంగానికి, సాహిత్య లోకానికి తీరని లోటు.







