కల్తీసారా మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యాలంటూ లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు నిరసన నకిలీ బ్రాoడ్ల భాగోతం వెలికితీయాలంటూ నిరసన మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్సన అసెంబ్లీకి నిరసన ర్యాలీ చేపట్టిన టీడీపీ శాసనసభ పక్షం రాష్ట్రంలో నాసిరకం మద్యం బ్రాండ్లు లభిస్తున్నాయంటూ మద్యం సీసాలతో అసెంబ్లీ కి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణ రాజు,టీడీపీ ఎమ్మెల్సీ కల్తీసారా మరణాల్ని సహజమరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
కల్తీసారా అరికట్టి రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు జంగారెడ్డి గూడెంలో గత కొద్దిరోజులుగా నాటుసారా వల్ల చనిపోయింది 25మందే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వందల మంది చనిపోయారు జగన్ రెడ్డి అతిపెద్ద లయర్ గా చరిత్రకెక్కాడు.







