యూపిలో ఘనవిజయం ఒక నాయకుడి విజయం కాదు. కార్యకర్తల సమిష్టి కృషి పురంధేశ్వరి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కామెంట్స్, యూపిలో ఘనవిజయం ఒక నాయకుడి విజయం కాదు.కార్యకర్తల సమిష్టి కృషి.

 Bjp National General Secretary Purandeswari Comments On Uttar Pradesh Election-TeluguStop.com

కార్యకర్తలను విశ్వసిస్తూ వ్యవస్థాగతంగా ముందుకు వెళ్లే పార్టీ బిజెపి.కచ్చితంగా 4 రాష్ట్రాల్లో విజయం సాధిస్తామని ముందునుండి నాయకులకి నమ్మకం ఉందంటే అది ఖచ్చితంగా కార్యకర్తలపై ఉన్న నమ్మకమే.రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది.రాష్ట్ర ప్రభుత్వంకి అప్పు పై ఉన్న ద్యాస అభివృద్ధిపై లేదు.అధ్వానస్థితిలో రాష్ట్రం ఉంది.

అందించాల్సిన స్థాయిలో కేంద్రం రాష్ట్రానికి నిధులు అందించటం లేదన్న అపవాధు విటున్నాము.

కేంద్రం నిధులు ఆపేస్తే ఏపీలో అభివృద్ధి సాధ్యమా.రాష్ట్రంలోని అభివృద్ధి పనులలో కేంద్రం ఇచ్చే నిధులుతప్ప రాష్ట్ర వాటా సున్నా.

గుప్పెడు మట్టికూడా రోడ్డుపై వేసే పరిస్థితి లేదు.కేంద్రం ఇచ్చిన 70వేల కోట్ల నిధులను డైవర్ట్ చేసారు.

రాష్ట్రానికి మంచి దిక్కు అవసరం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube