ప్రభాస్ పిక్ వైరల్.. సూపర్ లుక్ అంటున్న ఫ్యాన్స్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అప్పటి నుండి ఈయన అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తూ బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ విధంగా దూసుకు పోతున్నాడు.

 Prabhas Dashing New Look In The Radhe Shyam Movie Going Viral, Going Viral, Radh-TeluguStop.com

ప్రభాస్ చేతిలో ప్రసెంట్ నాలుగు పాన్ సినిమాలు ఉన్నాయి.అందులో రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.కానీ రాధేశ్యామ్ సినిమా మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనీ అని చూసిన కరోనా అడ్డంకిగా మారుతుంది.ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని భావించిన మళ్ళీ థర్డ్ వేవ్ రావడంతో చివరి నిముషంలో వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.థర్డ్ వేవ్ మార్చి నాటికీ తగ్గితే విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి తాజాగా ఒక ఫోటో లీక్ అయ్యింది.దీంతో ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ వైరల్ చేసేసారు.

లీక్ అయినా ప్రభాస్ స్టిల్ కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

Telugu Prabhas, Prabhasradhe, Radhe Shyam-Movie

ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ లో స్టైలిష్ గా కూడా కనిపిస్తున్నాడు.దీంతో ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.రాధేశ్యామ్ అప్డేట్ కోసం అభిమానులు మొదటి నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు.

మేకర్స్ ఎప్పటి కప్పుడు కొత్త పోస్టర్స్ విడుదల చేస్తూనే ఉన్న కొత్త పోస్టర్స్ లీక్ అవుతూనే ఉన్నాయి.తాజాగా బయటకు వచ్చిన ఈ ఫొటోలో ప్రభాస్ స్టిల్ ను చూస్తుంటే గ్రీన్ మ్యాట్ ముందు ప్రభాస్ యాక్టింగ్ చేసిన స్టిల్ లాగా కనిపిస్తుంది.

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube