తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 14, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.49

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

11

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి అవుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

కొన్ని ప్రయాణాలు చేస్తారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనవసరమైన విషయాలను ఆలోచించకూడదు.

సింహం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

కన్య:

ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు చాలా వరకు దూరంగా ఉండాలి.కొన్ని పనులు ప్రారంభించేటప్పుడు అడ్డంకులు ఏర్పడతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

అనవసరంగా ప్రయాణాలు చేయకపోవడం మంచిది.స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మకరం:

ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.పిల్లల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని ప్రమాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.

తాజా వార్తలు