నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా పిత్తితే ఏం చేస్తాం.ముక్కు మూసుకుంటాం.
ఇక వారి నుంచి దూరంగా ఉంటాం.ఇంకొదరైతే పిత్తిన వారిపై కోపం తెచ్చుకుంటారు.
ఇక పిత్తన వారైతే సిగ్గుతో చస్తుంటారు.కానీ ఓ మహిళ మాత్రం అదే పిత్తులను సొమ్ము చేసుకుంటుంది.
అవును ఇది నిజం.ఎక్కడ అనుకుంటున్నారా.?
సరదా కోసం చేసిన పని ఆమెకు సంపాదనను తెచ్చిపెడుతోంది.అయితే ఆమె ఇది కావాలని చేయలేదట.
ఆమె లైవ్ లో ఉండగా ఫార్ట్ (బాంబు) వేయాలని ఆమెను కొందరు అడిగారు.దీంతో లైవ్ లో ఆమె బాంబు వేసింది.
ఆ వీడియో బాగా పాపులర్ అయిపోయింది.అప్పటి నుంచి దీనినే బిజినెస్ గా చేసుకుని డబ్బులు సంపాదిస్తుంది.
అంతేకాదు ఆమె తనకు తాను ఫార్ట్ క్వీన్ ఆఫ్ ద ఇంటర్నెట్ గా ప్రకటించుకుంది.అంతే కాదు పార్ట్ వేయాలని ఆమెకు రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయట.
పేమెంట్ చేసి మరీ ఆమెతో అలా చేయించుకుంటున్నారు.ఇలా డబ్బులు వస్తుండడంతో ఆమె అదే బిజినెస్ గా చేస్తుంది.
అంతేకాదు.క్వాలిటీగా వేయడం కోసం ఆమె తన డైట్ లో మార్పులు కూడా చేసుకుందట.
పలు రకాల వైవిద్యాలతోనూ ఆమె ఫార్ట్ వేస్తుందట.పాల సంబంధింత ఫుడ్ తీసుకున్నప్పుడు ఆమెకు పిత్తులు ఎక్కువగా వస్తాయని చెబుతుంది.

ఇలా ఒక్కో పిత్తుకు ఆమెకు రూ.13,000 వస్తాయట.ఒకరోజూ ఆమెకు ఏకంగా రూ.3 లక్షలు వచ్చాయి.పిత్తులతో ఆమె ఇప్పటివరకు రూ.18.5 లక్షలు సంపాదించిదట.ఇక సౌండ్ బాగా వచ్చేందుకు ఆమె ఆ ప్రదేశంలో ఒక మైక్రోఫోన్ పెట్టుకుంటుంది.కస్టమర్ల అభ్యర్థన మేరకు గ్లాజ్ జార్, లాలిపాప్స్ పైన ఫార్ట్ చేసి పంపిస్తుంది.
అయితే ఆ పనిని ఆమె చాలా ఎంజాయ్ గా చేస్తుందట.ఇలా చేయడంతోనే తనకు మంచి సక్సెస్ వచ్చిందని చెబుతోంది.