తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 14, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.37

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

17

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.30 నుంచి 08.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.విలువైన వస్తువులు కొంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.ఆరోగ్యం పట్ల కోలుకుంటారు.

ఆర్థికపరంగా సంపాదించడానికి కష్టపడాలి.కొన్ని లాభాలు అందుకుంటారు.

మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం పెరుగుతుంది.

మిథునం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులకు డబ్బులు ఖర్చు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొలి కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది.ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని పరిచయాలు పెంచుకుంటారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

సింహం:

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో అనవసరంగా గొడవలకు దూరంగా ఉండండి.మీ వ్యక్తిత్వం పట్ల గుర్తింపు వస్తుంది‌‌.

కన్య:

ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేయాలనే పట్టుదల ఉంటారు.కానీ ఆలస్యం జరిగే అవకాశం ఉంది.చాలా వరకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలి.మీ పని చేసే చోట ఒత్తిడి ఉంటుంది.

తులా:

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని అపార్ధాలు చేసుకుంటారు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈ రోజు ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఏదైనా పని మొదలు పెడితే కాస్త ఆలస్యం అవుతుంది.దీనివల్ల విమర్శలను ఎదుర్కొంటారు.

ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది.దిగి వల్ల ఎక్కువ ఖర్చు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఏదైనా దూర ప్రయాణాలు చేసే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దీని వల్ల ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి కాశి సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కొన్ని ప్రయత్నాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీనం:

ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఉన్నాయి.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు