కరోన వ్యాక్సిన్ తీసుకున్న కిమ్ జోంగ్

చైనాలోని వుహాన్ లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి.ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్ట పనిలో ఉన్నాయి పలు బయో ఫార్మా కంపెనీ లు.

 Corona Virus Vacine Test In Kim Jong Un, Corona Vaccine, Covid, Vaccinated Kim-TeluguStop.com

చైనా దేశం కు చెందిన ఓ మూడు కంపెనీలు సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్, కాన్‌సినోబయో, సినోఫ్రాం గ్రూప్‌ కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్దిపరుస్తున్నాయి.

Telugu Coronavirus, Kazariyan, Kim Jong, Uttara Korea-General-Telugu

జపాన్ కు చెందిన ఇంటెలిజన్స్ వార్తల ఆధారంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు, ఆయనతో పనిచేసే సీనియర్ అధికారులకు ఆయన కుటుంబ సభ్యులకు చైనా దేశంకు చెందిన ప్రయోగ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా ఉత్తరకొరియా వ్యవహారాల నిపుణుడు కజియానిస్‌ తెలిపాడు.కోవిడ్ వ్యాక్సిన్ చైనా దేశంకు చెందిన పది లక్షల మందికి అందజేసినట్లుగా సినోఫ్రామ్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube