ప్రభాస్ అన్నను మీరు ఎప్పుడైనా చూశారా?

మన తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి ఎంత మంది సూపర్ స్టార్స్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక్క స్టార్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే చాలు వారి వారసులు అంత దిగిపోతారు.

ఇక అలా అసలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి వస్తే అతని వెనుక ఎంత యాక్టర్లు మంది వచ్చారు అనేది మాటలలో చెప్పలేం.ఇక అలానే తెలుగు హీరోలలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.

ఈయన కూడా వారసత్వంగానే తెలుగు సినిమాలో అడుగుపెట్టాడు.మొదట సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయిన ఆతర్వాత ఒక్కో సినిమా సూపర్ హిట్ కొడుతూ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు.

అయితే ప్రభాస్ కు ఒక అన్న ఉన్నాడు అని మీకు తెలుసా? ఎంతోమందికి ఈ విషయం తెలిసి ఉండదు.ఇప్పుడు ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలను ఇక్క ఇక్కడ చదివి తెలుసుకోండి! ప్రభాస్ అన్న పేరు ఉప్పలపాటి ప్రబోధ్.

Advertisement

ఇతను ఒక పెద్ద వ్యాపారవేత్త.ఇక అతను కూడా చూడటానికి చాలా శాతం ప్రభాస్ లానే ఉంటాడు.

హీరోగా ఎందుకు చేయలేదు అనేది తెలియదు కానీ సినిమాలకు దూరంగా ఉన్న ఈ వ్యక్తి వ్యాపారాల్లో మంచి స్థానంలో నిలుచున్నాడు. ప్రముఖ వ్యాపార వేత్తల జాబితాలో ఈయన కూడా ఒకరు.

ప్రబోధ్ ప్రముఖ యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థకి ఎన్నో సినిమాలకు ఫైనాన్షియర్ గా కూడా ఉన్నారు.కాగా ప్రస్తుతం తీస్తున్న అన్ని సినిమాలు కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీదనే ఉన్న సంగతి తెలిసిందే.

ఇది మాత్రమే కాదు ఎన్నో బిజినెస్ ల్లో ఈ వ్యక్తి ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు.ఇలా ప్రభాస్ సినిమాల్లో ఎలా అయితే సక్సెస్ అయ్యాడో అలానే వాళ్ళ అన్న కూడా బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

సినిమా రంగంలో లేకపోయినా మంచి సక్సెస్ సాధించాడు ప్రభాస్ అన్న ప్రబోధ్!.

Advertisement

తాజా వార్తలు