బాలిక‌పై సామూహిక అత్యాచారం.. సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం!

సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది.రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి.

 West Bengal, Gril, Gang Rape, Police-TeluguStop.com

చిన్న పిల్లల నుండి కాటికి కాలుచాపిన ముసలి వాళ్ళ వరకు అందరు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు.దేశంలో కామాంధుల ఆగడాలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నారు.

వీరి ఆగడాలను అరికట్టేందుకు దేశంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.అయ్యినప్పటికీ అమ్మాయిలపై ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా అదే కోణంలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు.ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో పరిధిలోని ఓ బాలిక పదోవ తరగతి చదువుతుంది.అయితే దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే పిల్లలకు ఇక దేశంలో స్కూల్స్ ఓపెన్ చేయలేదు.

అయితే ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై కొంత మంది కామాంధులు అమ్మాయిపై కన్నువేశారు.ఎవరులేని సమయం ఆ బాలికను ఆ దుండగులు ఎత్తుకెళ్ళి ఆమెపై మృగాలా మరి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అనంతరం ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడవేశారు.అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube