భర్తను మోసం చేసిన భార్య.. బిడ్డకు తండ్రి ఎవరో తెలిసి భర్త షాక్?

ఒక జంటకు పెళ్లైన కొన్ని నెలలకే ఒక పాప జన్మించింది.పుట్టిన బిడ్డను ఆ తండ్రి ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు.

 Married Woman Groomed Boy 13 And Gave Birth To His Baby-TeluguStop.com

ఆ చిన్నారిని చూసి ప్రతిరోజూ ఆనందపడేవాడు.కానీ ఆ బిడ్డ తన బిడ్డ కాదని తెలియటంతో షాక్ అయ్యాడు.

తన భార్య తప్పుడు పనుల కారణంగా బిడ్డ జన్మించింందని తెలుసుకున్నాడు.బిడ్డ తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో అతనికి తెలిసిన విషయం అతనిని మరింత షాక్ కు గురి చేసింది.

పూర్తి వివరాలలోకి వెళితే కెనడాకు చెందిన లీహ్ కార్డిస్ 20 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంది.పెళ్లైన కొన్ని నెలల తరువాత ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది.

కూతురు పుట్టడంతో ఆ తండ్రి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి.కానీ డీఎన్ఏ పరీక్షలో తాను ఆ బిడ్డకు తండ్రి కాదని తెలియడంతో లీహ్ కార్డిన్ భర్త షాక్ కు గురయ్యాడు.

విషయం తెలిసిన భర్త పాప తండ్రి గురించి విచారణ చేయగా పాప తండ్రి 13 సంవత్సరాల మైనర్ బాలుడు అని తేలింది.

కెనడా చట్టాల ప్రకారం మైనర్ బాలుడితో సెక్స్ చేయడం నేరం కావడంతో పోలీసులు లీహ్ కార్డిన్ ను అరెస్ట్ చేశారు.

ఆ తరువాత మైనర్ బాలుడిని అరెస్ట్ చేసి విచారించారు.పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.మైనర్ బాలుడు లీహ్ కార్డిన్ ఒకరోజు మద్యం మత్తులో తన ఇంటికి వచ్చి సెక్స్ కోసం ప్రేరేపించిందని తాను ఆ పని చేయక తప్పలేదని చెప్పాడు.లీహ్ కార్డిన్ మాత్రం బాలుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఒక సందర్భంలో అతనితో కలిశానని చెప్పుకొచ్చింది.

ఈ కేసు కోర్టులో విచారణకు రాగా ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube