కేవలం 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన ప్రముఖ దర్శకుడి కుమారుడు

కేవలం 23 ఏళ్ల వయసులోనే ప్రముఖ దర్శకుడి కుమారుడు మృతి చెందినట్లు తెలుస్తుంది.

తమిళ ఇండస్ట్రీ లో నటుడు గా, మంచి దర్శకుడి గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కపూర్ కుమారుడు షారూఖ్ కపూర్ 23 ఏళ్ల వయస్సు లోనే నూరేళ్లు నిండిపోయాయి.

గత కొంత కాలంగా శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్న షారూఖ్ కపూర్ ఆరోగ్యం విషమించడం తో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతుండడం తో అతడి ఆరోగ్యం మెరుగైతే మక్కా కు వస్తాను అని షారూఖ్ తల్లి మొక్కుకుంది.

అయితే షారూఖ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడడం తో అనుకున్న పనిగా మక్కా కు బయలుదేరి వెళ్లారు.అయితే మక్కా లో వాతావరణం సరిపడక షారూఖ్ అనారోగ్యం బారిన పడ్డాడు.

తిరిగి అతడికి శ్వాసకోశ సంబంధిత సమస్య రావడం తో ఈ సారి కోలుకోలేక మక్కా లోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తుంది.అయితే కొడుకు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజ్ కపూర్ ఇలా అర్ధాంతరంగా కొడుకు చిన్న వయస్సులోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం తో కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు.

Advertisement

షారూఖ్ మరణవార్త తెలియగానే అతని కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.ఎంతో భవిష్యత్తు ఉన్న షారూఖ్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అతడి కుటుంబ జీర్ణించుకోలేకపోతోంది.భవిష్యత్తు లో ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు అనుకున్న కుమారుడు ఇలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం తో వారు తట్టుకోలేకపోతున్నారు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు