సమాజం లో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి.మానవ సంబంధాలు మంటకలుస్తున్నాయి , వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సొంత తమ్ముడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యకు అడ్డంగా దొరికిపోయాడో భర్త.
అసలు విషయానికొస్తే పెళ్ళైన పది రోజులకే తన భార్య సొంత అన్నతో అక్రమ సంబంధం పెట్టుకొని అడ్డంగా దొరికేసింది , ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లో నివాసిస్తున్న కృష్ణ,హర్షికలకు రెండేళ్ల క్రితం పెళ్లైంది.కృష్ణ తమ్ముడికి రెండు వారాల క్రితం ఘనంగా పెళ్లి జరిగింది .అయితే పెళ్లైన కొన్నిరోజులకే కృష్ణ, తన తమ్ముడి భార్యపై కన్నేశాడు.ఆమెని మాయమాటలతో లొంగదీసుకొని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
తన భార్య హర్షిక బయటికి వెళ్లిన సమయంలో కృష్ణ, తన మరదలితో కలిసి బెడ్‌రూమ్‌లో శృంగారంలో పాల్గొన్నాడు.బయటకి వెళ్లిన హర్షిక అనుకోకుండా ఇంటికి వచ్చి చూసే సరికి బెడ్ రూమ్ లో తన మరిది భార్యతో పాటు భర్త కృష్ణ ని చూసి షాక్ అయింది.
ఆ సమయం లో హర్షిక కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉన్నారు.
తన మరిది భార్య ను , భర్త కృష్ణ ని హర్షిక నిలదీయగా, దానికి చాలా తేలిగ్గా సమాధానం తప్పించుకునే ప్రయత్నం చేసాడు భర్త కృష్ణ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించాడు.భర్త బెదిరింపులకు లొంగని హర్షిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఇద్దరూ మేజర్లు అవ్వడంతో మారిన చట్టాల ప్రకారం కేసు నమోదుచేసేందుకు పోలీసులు అంగీకరించలేదు.
దానితో బాధకి గురైన హర్షిక బ్లేడ్ తో చెయ్యి కోసుకుని ఆత్మహత్య కి పాల్పడింది.తన భర్త కృష్ణ చెడ్డవాడని తనతో చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తిచడాని సిగరేట్ల తో చాలా సార్లు ఒంటి పైన కాల్చడాని భర్త పైన ఫిర్యాదు చేసింది.
చివరికి చేసేదేం లేక హర్షిక భర్త నుంఫై విడాకులు కోరింది.