కుక్క కోసం రోడ్ పైన నగ్నంగా యువతి పరుగులు , అసలు ఏం జరిగిందంటే..

అమెరికాలోని ఫ్లోరిడా లో అత్యంత రద్దీగా వాహనాలు వెళ్లే I-95 హైవే రోడ్ మార్గం పైన ఒక యువతి ఒంటి పైన గుడ్డ ముక్క కూడా లేకుండా పరిగెత్తడం తో ఆ సన్నివేశాన్ని వీడియో గా తీసి సోషల్ మీడియా లో పెట్టాడు , ఇప్పుడు ఆ వీడియో ఫ్లోరిడా నగరం లో వైరల్ అయింది , అసలు విషయం ఇదే.

ఫ్లోరిడా కి చెందిన ఒక యువతి తన ప్రియుడి తో కలిసి ఎక్కడికో I 95 హైవే పైన కార్ లో బయల్దేరారు , వారితో పాటు ఆ యువతి తన పెంపుడు కుక్కను కూడా తెచ్చుకుంది.

కార్ లో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో హైవే మీద ఇద్దరికీ శృంగారంలో పాల్గొనాలనే బుద్ధి కలిగింది.అంతే కారును రోడ్డు పక్కనే ఆపి… పని మొదలెట్టారు.

ఆమె బట్టలన్నీ విప్పేసిన తర్వాత తన పెంపుడు కుక్క ఆకస్మాత్తుగా కారులోంచి దూకేసింది.వేగంగా దూసుకొచ్చి మధ్యలో తన పెంపుడు కుక్కకు ఏమవుతుందోనని ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అలాగే బయటికి వచ్చింది.

నగ్నంగా కుక్క వెనకాల పరుగులు తీసింది.ఇదంతా గమనించిన రిచర్డ్ గ్రిఫిన్ అనే వ్యక్తి తన ఫోన్‌లో ఈ వీడియోలను చిత్రీకరించాడు.

ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా ,కుక్కను పట్టుకున్న తర్వాత ఆమె ప్రియుడు వచ్చి దాన్ని రోడ్డు దాటించాడు.యువతి మాత్రం ఏ మాత్రం సిగ్గూ, బీడియం లేకుండా నగ్నంగా రోడ్డు దాటింది.

న్యూడ్‌గా ఉన్నా, చాలా నెమ్మదిగా ఆరు రోడ్లు దాటి కారును చేరుకుంది.రోడ్డు మీద నగ్నంగా యువతి కనిపించడంతో డ్రైవర్లు షాక్‌కు గురయ్యాడు.

చాలామంది ఆమెను అలా చూస్తూ ముందుకు పోనిచ్చాడు.అయితే అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగలేదు.

అయితే ఫ్లోరిడాల ఈ మధ్య కాలంలో నగ్నంగా రోడ్డు మీదకి వస్తున్న మహిళల సంఖ్య భారీగా పెరిగింది.కొన్నిరోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌ను పట్టుకునేందుకు, నగ్నంగా రోడ్డు మీదకి వచ్చిందో యువతి.

బిజీ రోడ్డులో జనాలందరి ముంగిట నగ్నంగా అతని వెంటబడుతూ పెద్ద కలకలమే క్రియేట్ చేసింది.సిటీ మధ్యలో ఇలాంటి అప్పుడప్పుడూ జరుగుతున్న హైవేల మీద కారులు ఆపి, పని కానిస్తున్నవారు.

గత ఏడాదిగా ఫ్లోరిడా హైవే పైన ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube