అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..!!!

అమెరికాలోని ఫ్లోరిడాలో తరచూ రోడ్డు ప్రమాదాలు ఎక్క్వుఅగా జరుగుతూ ఉంటాయి.అయితే తాజాగా మరొక ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది, ఈ ఘటనలో కారు డ్రైవర్ తో సహా ముగ్గురు యువతులు దుర్మరణం చెందారు.

 Road Accident In Fort Saint Lucie Beach Road-TeluguStop.com

ఈ విషయాన్ని రహదారి అధికారులు వెల్లడించారు.

అయితే మృతుల వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.పోర్ట్ సెయింట్ లూసీ ప్రాంతంలోని ఓ బీచ్ రోడ్డుపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని తెలిపారు.రోడ్డుపై వేగంగా వెళ్తున్న సెడాన్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీ కొట్టి అక్కడికక్కడే పల్టీలు కొట్టింది.

దాంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి.సెడాన్‌లో ఉన్న ఓ డ్రైవర్, అతనితోపాటు ఉన్న ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందగా, ట్రక్ నడుపుతున్న 26 ఏళ్ల యువతి మాత్రం గాయాలతో సురక్షితంగా బయటపడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube