ఏదైనా చిన్న సమస్య అంటూ హాస్పిటల్‌కు వెళ్తే ఆ పరీక్ష ఈ పరీక్ష అంటూ రకరకాలుగా పరీక్షలు రాస్తూ ఉంటారు.అందులో రక్తం మరియు మూత్రం పరీక్షలు అయితే తప్పనిసరిగా ఉంటాయి.
మూత్ర పరీక్షల ద్వారా ఎన్నో వ్యాదులను గుర్తించొచ్చు.రక్త పరీక్ష కంటే మూత్ర పరీక్ష ద్వారా కఠినమైన వ్యాదులను గుర్తించొచ్చు అనేది వైధ్యులు చెబుతున్న నిజం.

రక్త పరీక్ష ఇంట్లో కష్టం కాని, మూత్ర పరీక్షను మాత్రం ఇంట్లో చాలా సులభంగా నిర్వహించుకోవచ్చు.పలు వ్యాదులకు సంబంధించిన మూత్ర పరీక్షను ఇంట్లోనే చేసుకోవచ్చు.వందలకు వందలు, వేలు ఖర్చు చేయకుండా ఈ చిన్న ప్రయత్నాలు చేయండి మీకేమైనా వ్యాది ఉందనిపిస్తే క్లారిటీ చేసేసుకోండి.
జ్వరంతో వారం రోజుల పాటు కంటిన్యూగా బాధపడుతూ కళ్లు కాస్త పచ్చగా మారినట్లయితే కామెర్ల సూచన అన్నట్లు.
మీకు కామెర్లు ఉన్నాయా లేవా అనే విషయాన్ని హాస్పిటల్‌కు వెళ్తే మూత్ర పరీక్ష చేస్తారు.అదే పరీక్ష మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు.మూత్రంను ఒక మట్టి పాత్రలో పట్టి, మనం రోజు వాడే సాదారణ బియ్యం గింజలను ఆ మూత్రంలో వేయాలి.పది నుండి పదిహేను గింజలు ఆ మూత్రంలో వేస్తే సరిపోతుంది.
అయిదు గంటల తర్వాత ఆ బియ్యం పసుపు రంగులోకి మారితో మీకు కామెర్లు ఉన్నట్లు, అదే తెలుపు రంగులో ఉంటే కామెర్లు లేనట్లుగా గుర్తించాలి.

ఇక మూత్రంను తీసుకుని ఒక నూనె చుక్కను దానిపై వేయాలి.అలా వేసినప్పుడు నూనే మొత్తం విస్తరించి, చిల్లులు చిల్లుగా మారినట్లయితే మీకు వంశపారంపర్యంగా వచ్చే ఏదైనా జబ్బు వచ్చే అవకాశం ఉంది, లేదంటే ఇప్పటికే ఆ వ్యాది మీకు వచ్చి ఉండాలి.మీ తండ్రి లేదా తాతాకు ఏదైనా జబ్బు ఉంటే అది మీకు వచ్చిందా అనే విషయాన్ని ఇలా వెంటనే తెలుసుకోండి.
ఇక పిత్తరోగం గురించి టెస్టు చేసుకోవాలంటే మూత్రం తీసుకుని ఒక చుక్క నూనే మూత్రంపై వేయాలి.అలా వేసిన నూనె చుక్క మొత్తం వ్యాప్తి చెందితే ఎలాంటి సమస్య లేనట్లు.
ఒక వేళ నూనె చుక్క వ్యాపించకుండా అలాగే ఉంటే మీలో జబ్బు తీవ్రత అధికంగా ఉన్నట్లు.ఒకవేళ నూనె చుక్క అందులోకి కరిగి పోతే జబ్బు చివరి దశలో ఉందని గుర్తించాలి.
జర్వం బాగా వచ్చినట్లయితే మూత్రం పచ్చగా వస్తుంది.వేడి చేసినట్లయితే మూత్రం పసుకు రంగులో వస్తుంది.
ఈ చిన్న పరీక్షలు చేసుకోవడం వల్ల మీరు మీ వ్యాదులను ఇంట్లోనే గుర్తించేసుకోవచ్చు.







