బాబుతో కమెడియన్ ఆలీ సమావేశం ! ఎందుకో ...?

సినీ కమెడియన్ ఆలీ రాజకీయ అడుగులపై ఇంకా అనుమానాలు వీడడంలేదు.ఆయన వైసీపీ, టీడీపీ, జనసేన ఇలా అన్ని పార్టీల అధినేతలతోనూ … భేటీ అవుతూ… అందరికీ ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు.

 Comedin Ali Meet To Chandrababu-TeluguStop.com

అసలు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నాడు అనే విషయం లో ఇంకా ఎవరికీ క్లారిటీ రావడంలేదు.వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనీ చూస్తున్న ఆలీ సరైన పార్టీ కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు.

తాజాగా… ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఆలీ ఈ రోజు భేటీ అయ్యారు.వీరిరువురి మధ్యా భేటీ దాదాపు పావుగంట సాగింది.అయితే వీరిద్దరూ ఏ విషయంపై చర్చించుకున్నారు అనే విషయం ఇంకా బయటకి రాలేదు.అయితే … అలీ టిడిపిలో చేరబోతున్నారని… అదే విషయమై చర్చించడానికి బాబు తో ఆయన భేటీ అయినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube