ఆ పోస్టర్ లో అందరి చూపు అక్కడే..! రకుల్ బొడ్డుపై కామెంట్స్ లో చర్చ.! ఎందుకో తెలుసా.?

ప్రస్తుతం సినిమా అభిమానుల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మీదనే చర్చ జరుగుతుంది.మొన్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఈవెంట్ లో బాలయ్య బాబు తో సరదాగా మాట్లాడి అందరిని ఆశ్చర్య పరిచింది రకుల్, రానా నెంబర్ 1 యారీ షో లో లక్ష్మీ మంచి తో కలిసి చేసిన ఎపిసోడ్ బాగా ట్రెండ్ అయ్యింది, ఇప్పుడు హీరో కార్తీ తో కలిసి చేస్తున్న దేవ్ సినిమా లోని ఒక పోస్టర్ వైరల్ అయ్యింది.

 Rakul Preet Stunning Look In Dev Movie-TeluguStop.com

అందరి చూపు అక్కడే :

హీరో కార్తీ తో ఇది వరకు ఖాకీ సినిమా లో నటించింది రకుల్ ప్రీత్.ఆ సినిమా ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఇక ప్రస్తుతం కార్తీ హీరో గా నటించిన దేవ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో ని రకుల్ ప్రీత్ సింగ్ సోలో పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది.

ఆ పోస్టర్ లో రకుల్ ని చూసిన వారందరు ఆశ్చర్య పోయారు.చాలా రోజుల తరువాత రకుల్ చాలా బాగా కనిపిస్తుంది.రకుల్ బొడ్డే రకుల్ కి అందం అంటూ సోషల్ మీడియా లో నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇచ్చే రకుల్, ఈ మధ్య కొంచెం ఎక్కువగానే ప్రాధాన్యమిచ్చి తన అందాన్ని పోగొట్టుకుంది అని చాలా మంది కామెంట్స్ చేశారు.

కానీ ప్రస్తుతం రకుల్ మళ్లీ బ్యాక్ తో ఫామ్ అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే :

జనవరి లో దేవ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు, ఫిబ్రవరి లో దేవ్ సినిమా విడుదల కానుంది.హారిశ్ జయరాజ్ దేవ్ మూవీ కి సంగీతం అందించారు.వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న కార్తీ.

దేవ్ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube