బోణీ కొట్టని కోదండరాం పార్టీ !

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం మొదట్లో కేసీఆర్ తో కలిసి చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.కానీ ఆ తరువాత తరువాత కేసీఆర్ కి కోదండరాం కి మధ్య వైరం రావడంతో … ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ వీధికెక్కారు.

 Tjs Is Not A Single Seat At Telangana Elections-TeluguStop.com

తరువాత కోదండరాం తెలంగాణ జనసమితి (టీజేఎస్ ) పేరుతో కొత్తగా పార్టీ పెట్టి ప్రజా కూటమిలో చేరారు.

కానీ ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క సీటైనా గెలుచుకోలేక పోయింది తెలంగాణ జనసమితి.మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా.ఒక్క చోట కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు.

టీజేఎస్ అభ్యర్థులు 13 చోట్ల బరిలోకి దిగారు.ఆ తర్వాత 5 చోట్ల అభ్యర్థులు ఉపసంహరించుకోగా.

ఎనిమిది స్థానాల్లో టీజేఎస్ పోటీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube