తెలంగాణాలో జిల్లాల వారీగా గెలుపొందిన అభ్యర్థులు వీరే !

హోరా హోరీగా సాగిన తెలంగాణ పోరులో అందరి ఉత్కంఠతకు తెరదించుతూ… టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించింది.ఈ ఎన్నికల్లో మొత్తం 87 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా , కాంగ్రెస్ 19 , తెలుగుదేశం పార్టీ 02 , బీజీపీ 01 , ఎంఐఎం 07 , ఇతరులు 02 స్థానాలతో విజయం సాధించారు.

 All Parties Winnig Candidates List At Telangana Elections-TeluguStop.com

జిల్లాల వారీగా గెలిచిన అభ్యర్థుల లిస్ట్

* రంగారెడ్డి :

మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి(టీఆర్‌ఎస్) మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంత్ రావు(టీఆర్‌ఎస్) కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు(టీఆర్‌ఎస్) ఉప్పల్ – బేతీ సుభాష్ రెడ్డి(టీఆర్‌ఎస్) ఇబ్రహీంపట్నం – ఫలితం తేలాల్సి ఉంది కుత్బుల్లాపూర్ -ఫలితం తేలాల్సి ఉంది ఎల్బీనగర్ – సుధీర్‌రెడ్డి(కాంగ్రెస్) మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్) రాజేంద్రనగర్ – టి.ప్రకాశ్ గౌడ్(టీఆర్‌ఎస్) శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ(టీఆర్‌ఎస్) చేవెళ్ల – కాలే యాదయ్య(టీఆర్‌ఎస్) పరిగి – కొప్పుల మహేశ్ రెడ్డి(టీఆర్‌ఎస్) వికారాబాద్ – మెతుకు ఆనంద్(టీఆర్‌ఎస్) తాండూర్ – పి.పైలట్ రోహిత్ రెడ్డి(కాంగ్రెస్)

* హైదరాబాద్ :

ముషీరాబాద్ – ముఠా గోపాల్(టీఆర్‌ఎస్) మలక్‌పేట – అహ్మద్ బలాల(మజ్లిస్) అంబర్‌పేట – కాలేరు వెంకటేశ్(టీఆర్‌ఎస్) ఖైరతాబాద్ – దానం నాగేందర్(టీఆర్‌ఎస్) జూబ్లీహిల్స్ – మాగంటి గోపినాథ్(టీఆర్‌ఎస్) సనత్‌నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్(టీఆర్‌ఎస్) నాంపల్లి – జఫర్ హుస్సేన్(మజ్లిస్) కార్వాన్ – కౌసర్ మొహయుద్దీన్(మజ్లిస్) గోషామహల్ – రాజా సింగ్(బీజేపీ) చార్మినార్ – ముంతాజ్ అహ్మద్ ఖాన్(మజ్లిస్) చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ(మజ్లిస్) యాకుత్‌పురా – పాషా ఖాద్రీ(మజ్లిస్) బహదూర్ పురా – మోజంఖాన్(మజ్లిస్) సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్(టీఆర్‌ఎస్) కంటోన్మెంట్ – సాయన్న (టీఆర్‌ఎస్)

* నల్లగొండ :

దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్(టీఆర్‌ఎస్) నాగార్జునసాగర్ – నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్) మిర్యాలగూడ – ఎన్ భాస్కర్ రావు(టీఆర్‌ఎస్) హుజుర్‌నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్) కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్(టీఆర్‌ఎస్) సూర్యాపేట – జి.జగదీశ్ రెడ్డి(టీఆర్‌ఎస్) నల్లగొండ – కంచర్ల భూపాల్ రెడ్డి(టీఆర్‌ఎస్) మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(కాంగ్రెస్) భువనగిరి – పైళ్ల శేఖర్ రెడ్డి(టీఆర్‌ఎస్) నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య(కాంగ్రెస్) తుంగతుర్తి – గ్యాదరి కిశోర్(టీఆర్‌ఎస్) ఆలేరు – గొంగిడి సునీత(టీఆర్‌ఎస్)

* వరంగల్ :

జనగామ – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(టీఆర్‌ఎస్) స్టేషన్ ఘన్‌పూర్ – టి.రాజయ్య(టీఆర్‌ఎస్) పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు(టీఆర్‌ఎస్) డోర్నకల్ – రెడ్యా నాయక్(టీఆర్‌ఎస్) మహబూబాబాద్ – బానోత్ శంకర్ నాయక్(టీఆర్‌ఎస్) నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి(టీఆర్‌ఎస్) పరకాల – చల్లా ధర్మారెడ్డి(టీఆర్‌ఎస్) వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్(టీఆర్‌ఎస్) వరంగల్ తూర్పు – నన్నపనేని నరేందర్(టీఆర్‌ఎస్) వర్ధన్నపేట – ఆరూరి రమేశ్(టీఆర్‌ఎస్) భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి(టీఆర్‌ఎస్) ములుగు – సీతక్క(కాంగ్రెస్)

* మహబూబ్‌నగర్ :

కొడంగల్ – పట్నం నరేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్) నారాయణపేట – రాజేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్) మహబూబ్‌నగర్ – శ్రీనివాస్ గౌడ్(టీఆర్‌ఎస్) జడ్చర్ల – సీహెచ్ లక్ష్మారెడ్డి(టీఆర్‌ఎస్) దేవరకద్ర – ఆల వెంకటేశ్వరరెడ్డి(టీఆర్‌ఎస్) మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి(టీఆర్‌ఎస్) వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(టీఆర్‌ఎ) గద్వాల – బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(టీఆర్‌ఎస్) అలంపూర్ – వీఎం అబ్రహాం(టీఆర్‌ఎస్) నాగర్‌కర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి(టీఆర్‌ఎస్) అచ్చంపేట – గువ్వల బాలరాజు(టీఆర్‌ఎస్) కల్వకుర్తి – జైపాల్ యాదవ్(టీఆర్‌ఎస్) షాద్‌నగర్ – అంజయ్య యాదవ్(టీఆర్‌ఎస్) కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి(కాంగ్రెస్)

* ఖమ్మం :

పినపాక – రేగా కాంతరావు(కూటమి అభ్యర్థి) ఇల్లందు – బానోత్ హరిప్రియ నాయక్(కూటమి అభ్యర్థి) ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్(టీఆర్‌ఎస్) పాలేరు – కే ఉపేందర్ రెడ్డి(కూటమి అభ్యర్థి) మధిర – మల్లు భట్టివిక్రమార్క(కాంగ్రెస్) వైరా – రాములు నాయక్(ఇతరులు) సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య(టీడీపీ) కొత్తగూడెం – వనమా వెంకటేశ్వర్‌రావు(కూటమి అభ్యర్థి) అశ్వరావుపేట – మచ్చా నాగేశ్వర్‌రావు(టీడీపీ) భద్రాచలం – పాడేం వీరయ్య(కాంగ్రెస్)

* ఆదిలాబాద్ :

సిర్పూర్ – కోనేరు కొనప్ప(టీఆర్‌ఎస్) చెన్నూర్ – బాల్క సుమన్(టీఆర్‌ఎస్) బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య(టీఆర్‌ఎస్) మంచిర్యాల – నడిపెల్లి దివాకర్ రావు(టీఆర్‌ఎస్) ఆసిఫాబాద్ – అత్రం సక్కు(కాంగ్రెస్) ఖానాపూర్ – రేఖా నాయక్(టీఆర్‌ఎస్) ఆదిలాబాద్ – జోగు రామన్న(టీఆర్‌ఎస్) బోథ్ – రాథోడ్ బాపూరావు(టీఆర్‌ఎస్) నిర్మల్ – అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి(టీఆర్‌ఎస్) ముథోల్ – జి.విఠల్ రెడ్డి(టీఆర్‌ఎస్)

* కరీంనగర్ :

కోరుట్ల – కే విద్యాసాగర్ రావు(టీఆర్‌ఎస్) జగిత్యాల – డాక్టర్ సంజయ్ కుమార్(టీఆర్‌ఎస్) ధర్మపురి – కొప్పుల ఈశ్వర్(టీఆర్‌ఎస్) రామగుండం – కే చందర్(ఇతరులు) మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు(కాంగ్రెస్) పెద్దపల్లి – దాసరి మనోహర్‌రెడ్డి(టీఆర్‌ఎస్) కరీంనగర్ – గంగుల కమలాకర్(టీఆర్‌ఎస్) చొప్పదండి – సుంకే రవిశంకర్(టీఆర్‌ఎస్) వేములవాడ – చెన్నమనేని రమేశ్(టీఆర్‌ఎస్) సిరిసిల్ల – కేటీఆర్(టీఆర్‌ఎస్) మానకొండూరు – రసమయి బాలకిషన్(టీఆర్‌ఎస్) హుజురాబాద్ – ఈటల రాజేందర్(టీఆర్‌ఎస్) హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్(టీఆర్‌ఎస్)

* నిజామాబాద్ :

ఆర్మూర్ – జీవన్ రెడ్డి(టీఆర్‌ఎస్) బోధన్ – షకీల్ అహ్మద్(టీఆర్‌ఎస్) జుక్కల్ – హన్మంత్ షిండే(టీఆర్‌ఎస్) బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి(టీఆర్‌ఎస్) ఎల్లారెడ్డి – జాజల సురేందర్(కాంగ్రెస్) కామారెడ్డి – గంప గోవర్ధన్(టీఆర్‌ఎస్) నిజామాబాద్ – బిగాల గణేశ్ గుప్తా(టీఆర్‌ఎస్) నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్‌ఎస్) బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి(టీఆర్‌ఎస్)

* మెదక్ :

సిద్దిపేట – హరీశ్ రావు(టీఆర్‌ఎస్) మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి(టీఆర్‌ఎస్) నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి(టీఆర్‌ఎస్) ఆందోల్ – క్రాంతి కిరణ్(టీఆర్‌ఎస్) నర్సాపూర్ – మదన్ రెడ్డి(టీఆర్‌ఎస్) జహీరాబాద్ – కే మాణిక్ రావు(టీఆర్‌ఎస్) సంగారెడ్డి – జగ్గారెడ్డి(కాంగ్రెస్) పటాన్‌చెరు – గూడెం మహిపాల్ రెడ్డి(టీఆర్‌ఎస్) దుబ్బాక – సోలిపేట రామలింగారెడ్డి(టీఆర్‌ఎస్) గజ్వేల్ – కేసీఆర్(టీఆర్‌ఎస్)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube