ఫ్రీగా బస్ ప్రయాణం ! అమలుచేయబోతున్న ఆ దేశం

మనం బస్ ఎక్కాలంటే ముందుగా కావాల్సింది డబ్బులు.డబ్బులు ఉంటేనే బస్సులో ప్రయాణం సాధ్యమవుతుంది.

 Free Bus Travel The Country That Will Be Implemented-TeluguStop.com

మనం ప్రయాణించే ప్రాంతానికి నిర్ణీత సొమ్ము చెల్లించి టికెట్ కొంటూ ఉంటాము.అలా కాకుండా ప్రయాణిస్తే కండక్టర్ కి కోపం వచ్చి మనల్ని నిర్ధాక్షిణ్యంగా దించేస్తాడు.

కానీ ఓ దేశం లో అటువంటి ఛాన్స్ ఉండదట.ఎందుకంటే.? అక్కడ అందరికి బస్ ప్రయాణం ఉచితం చేసేస్తున్నారు.

యూరప్ లోని లక్జంబర్గ్ దేశంలో అందరికి ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది.2020 నాటికి ఈ విదానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు.దేశంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి గాను ఈ ఆలోచన చేస్తున్నారట.

టిక్కెట్ ఉండదంటే అంతా పబ్లిక్ ట్రాన్స్ పోర్టుపై ఆదారపడతారన్నది వారి ఆలోచన అట.కానీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube