కూకట్ పల్లి నియోకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతుగా ప్రచారం చేయడానికి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ఆమె సోదరి నందమూరి సుహాసిని తెలిపారు.కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈ రోజు రోడ్ షో నిర్వహించిన ఆమె విలేకరులతో మాట్లాడారు.

ప్రజాసేవ చేసేందుకే తాను కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ప్రచారానికి వస్తారని .తనకు నందమూరి కుటుంబం అంతా మద్దతు ఇస్తోందని ఆమె చెప్పారు.







