తెలంగాణ దేవుడు కాబోతున్న శ్రీకాంత్..?

ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం బయోపిక్ ల చుట్టూ తిరుగుతోంది.ప్రముఖుల జీవితాలను తెరకెక్కిస్తూ వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి న విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు.

 Hero Srikanth Acting In Kcr Biopic Telangana Devudu-TeluguStop.com

ఇప్పటికే మహానటి పేరుతో సావిత్రి జీవితం తెరకెక్కగా, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణంలో ఉంది.అలాగే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కించబోతున్నాడు.

ఈ కోవలోనే ఇప్పుడు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ జీవితం బయోపిక్ రూపంలో తెరకెక్కబోతుంది.

తెలంగాణ దేవుడు పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో కేసిఆర్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్.ఈ చిత్రాన్ని తెలంగాణ ఎన్నికల సమయానికి తెరమీదకు తీసుకువచ్చారు ప్రయత్నిస్తున్నారు అయితే ఎన్నికల కోడ్ నేపద్యంలో ఈ చిత్రంపై ప్రతిపక్షాలు అవకాశం కనిపిస్తోంది.నటుడు, రచయిత, ఉత్తేజ్‌ కూడా ఈ చిత్రానికి సహకారం అందిస్తున్నాడని సమాచారం.

మ్యాక్‌ ల్యాబ్స్‌.ప్రై.

లిమిటెడ్‌ పతాకంపై హరీష్‌ వడ్‌త్యా దర్శకత్వంలో మహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube