టి.కాంగ్రెస్ తొలి జాబితా ఇదేనా ..?

కొద్ది రోజులుగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో తీవ్ర తర్జనభర్జనలు పడుతోంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయగా.

 Telangana Assembly Elections Congress Candidates Frist List Ready-TeluguStop.com

ఆ విషయంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది.దీనికి కారణం మహా కూటమిలో సీట్ల సర్దుబాటు కాకపోవడమే కారణంగా తెలుస్తోంది.అందుకే… కాంగ్రెస్ పార్టీ నవంబర్ రెండో తేదీన తొలి జాబితాను విడుదల చేయనుంది.ఇప్పటికే ఈ జాబితాకు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.

నవంబర్ రెండో తేదీన ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది.మహాకూటమి(ప్రజా కూటమి)లోని పార్టీలతో సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా సాగుతున్నాయి.ఈ కూటమిలోని సీట్లను వదిలేసి వివాదాలకు దూరంగా ఉన్నసీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.ఈ సీట్లకు చెందిన జాబితాకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది.

కొడంగల్ – రేవంత్ రెడ్డి, మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి ఆలంపూర్- సంపత్‌కుమార్ పరిగి – రామ్మోహన్ రెడ్డి గజ్వేల్- ఒంటేరు ప్రతాప్ రెడ్డి గద్వాల డీకే అరుణ ఆందోల్- దామోదర రాజనర్సింహ నల్గొండ -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్వకుర్తి వంశీచంద్ రెడ్డి గోషామహల్ – ముఖేష్ గౌడ్ నాంపల్లి- ఫిరోజ్ ఖాన్ ఆలేరు- భిక్షమయ్యగౌడ్ వనపర్తి -చిన్నారెడ్డి సిరిసిల్ల కేకే మహేందర్ రె్డ్డి పెద్దపల్లి విజయరమణరావు సనత్ నగర్ -మర్రి శశిధర్ రెడ్డి వికారాబాద్ -ప్రసాద్ కుమార్ సంగారెడ్డి జగ్గారెడ్డి తుంగతుర్తి -అద్దంకి దయాకర్ నాగర్ కర్నూల్- నాగం జనార్ధన్ రెడ్డి మధిర- మల్లు భట్టి విక్రమార్క ఆసిఫాబాద్- ఆత్రం సక్కు మంథని- శ్రీధర్ బాబు జగిత్యాల -జీవన్ రెడ్డి హూజూర్‌నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి నర్సాపూర్- సునీతా లక్ష్మారెడ్డి నకిరేకల్- చిరుమర్తి లింగయ్య జనగామ -పొన్నాల లక్ష్మయ్య నర్సంపేట -దొంతిమాధవరెడ్డి భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ నాగార్జునసాగర్ -జానారెడ్డి ఖానాపూర్ -రమేష్ రాథోడ్ బోథ్ -సోయం బాపురావు జహీరాబాద్ -గీతారెడ్డి షాద్‌నగర్ – చెవులపల్లి ప్రతాప్ రెడ్డి నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి బాల్కొండ -అనిల్ కుమార్ కామారెడ్డి- షబ్బీర్ అలీ బోధన్- సుదర్శన్ రెడ్డి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube