ఇంటర్వ్యూయర్ దెబ్బకి సమాధానం చెప్పలేక వెళ్ళిపోతా అన్న 'బండ్ల గణేష్'.! అసలేమైందంటే.?

కమెడియన్‌ నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్.ఇప్పుడు ప్రొడ్యూసర్‌ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు.

 Bandla Ganesh Walked Out Of Live Show-TeluguStop.com

రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న గణేష్.అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రెడి అవుతున్నారు.

అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని అందరికి తెలుసు.గతంలో చాలా వేడుకల్లో కూడా పవన్ భక్తుడిలాగా మాట్లాడి అభిమానాన్ని చాటుకున్నారు.

బండ్ల గణేష్ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడు.

మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో బండ్ల గణేష్ చేరొచ్చు కదా.? అని పవన్ ఫాన్స్ కి డౌట్.పైగా జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.

దీనిపై అభిమానుల్లో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటె…టీవీ 5 ఇంటర్వ్యూలో మూర్తి అడిగిన ప్రశ్నలకు బండ్ల గణేష్ ఏం సమాధానం చెప్పాలో అర్దమవ్వక అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి అడగగానే వెళ్ళిపోయాడు.అంతేకాదు ఇటీవలే మరొక ఇంటర్వ్యూలో ఎక్కడినుండి పోటీ చేసిన తప్పక గెలుస్తా అని అతినమ్మకంతో చెప్పాడు బండ్ల గణేష్.ఆ వీడియో మీరే చూడండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube