Movie Title; మనుCast & Crew:నటీనటులు:రాజా గౌతమ్, చాందిని చౌదరి, తదితరులుదర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టినిర్మాత:సృజనసంగీతం: నరేష్ కుమారన్
STORY:
ఒక బార్ లో మను (గౌతమ్), నీలా (చాందిని) గొడవపడే సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.మను ఒక ఆర్టిస్ట్, నీలా ఫోటోగ్రాఫర్.
ఒక డైమండ్ దొంగతనం అవుతుంది.అందులో ఒకరికి నీలా ఇల్లు అద్దెకు ఇస్తుంది.
ఇంతలో నీలా, మను ల ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది.క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఓపెన్ అవుతుంది.
అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
REVIEW:
తెలుగు చిత్ర పరిశ్రమలో రోజుకో కొత్త తరహా సినిమాలు వస్తున్నాయి.రొటీన్ స్టోరీలకు భిన్నంగా కొత్త తరహా కథలను ఎంచుకుని ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్లు.ఆ కోవలో వచ్చిందే మను సినిమా కూడా.
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటించిన తాజా చిత్రం మను.ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సాంకేతిక విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది.ఆర్ట్ వర్క్ బాగుంది.క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.కానీ దర్శకుడు కొన్ని సన్నివేశాలను తెరక్కేకించడంలో విఫలం అయ్యాడు.మన ఓపిక కు పరీక్ష పెట్టెల ఉన్నాయి సన్నివేశాలు
Plus points:
డైలాగ్స్లవ్ ట్రాక్సినిమాటోగ్రఫీఆర్ట్ వర్క్
Minus points: స్క్రీన్ ప్లేసెకండ్ హాఫ్
Final Verdict:
కొన్ని కాన్సెప్ట్స్ ని క్లబ్ చేసి 3 గంటల సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే “మను”.ఓపికకు పరీక్ష పెట్టడం కాయం.