ఒక తండ్రి తన గారాల కూతురికి ఖరీదైన iPhone కొనిచ్చాడు.కూతురు చాలా సంతోషపడి వెంటనే ఓపెన్ చేసింది.
వెంటనే తనకు కొంచెం డబ్బు కావాలంటుంది.తండ్రి ఎందుకు అని ప్రశ్నిస్తాడు.అందుకు కూతురు ఇలా చెప్తుంది.
“iPhone కి screen guard and back cover వేయిస్తే కింద పడ్డ పగలకుండా దుమ్ముపడ్డా వెంటనే తుడిచేలా ఉంటుంది.అవి కూడా iPhone వారే తయారు చేస్తారు.వాటితో phone కి చాలా అందం కూడా వస్తుంది.” అని చెప్తుంది.
అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి “మనిషి తయారుచేసిన చిన్న వస్తువును కనబడకుండా దాచేసి, అలా దాస్తేనే దానికి అందం వస్తుందంటున్నావు.
మరి ఆ దేవుడిచ్చిన వెలకట్టలేని ఈ శరీరాన్ని మాత్రం నిండు బట్టలతో కప్పితే అందం కనబడదంటూ సగం బట్టలు వేస్కుకొని తిరుగుతున్నారు కదా దినికేమాంటావ్” అని ప్రశ్నించాడు.తను తలవంచుకొని మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయింది.

స్త్రీ అంటే ఒక మాతృమూర్తి వారి కట్టుబొట్టు నడవడిక చూడగానే తల్లిలా బావించి గౌరవిస్తారు.పలకరిస్తే చేతిలెత్తి నమస్కరిస్తారు.
సగం విప్పుకు తిరిగితే కనబడేది అందం కాదు.!!దినమ్మ అంటూ కని పెంచినవారిని బండ పురాణంతో ఇష్టం వచ్చినట్లు అనేస్తారు.
ఈ పిక్ పెట్టాలంటే నాకు మనసు ఒప్ప లేదు, కానీ ఈ కాలం అమ్మాయిలు మారాలి అంటే పెట్టక తప్పలేదు.దరిద్రం ఎంటంటే కొంతమంది పేరేంట్స్ కూడా ఇలాంటి వాటిని తమ పిల్లలకు కోనివ్వటం.
బాగుంది అని మురిసిపోవటం.పెద్దలు వద్దంటే పిల్లలు ఏం చేయగలరండి, చిన్నప్పటినుండి పిల్లలు చెడువైపు మంచిని చేయం అంటూ మారం చేస్తే ఒప్పుకోకలిగారా.? ఎంటి Examples చెప్పనా.పిల్లలు స్కూల్ కి వెళ్ళం అంటే ఉండనిచ్చిరా.? తినం అంటే తినిపించకుండా ఉన్నారా.? కొన్ని తింటాం అంటే వద్దు ఆరోగ్యం పాడవుతుందని ఏడుస్తున్నా కొనివ్వరు కదా.!! అలా ఉన్న మీరు, మీ పిల్లలు ఈరోజు ఇలా తిరుగుతుంటే ఏం చెస్తున్నారు.కాదు కూడదు అంటే బయటకు తన్నీ తరిమేయండి.
ఇలాంటి వాళ్ళతో ఎప్పుడైన మీ కుటుంబ పరువు రోడ్డున ఎక్కాల్సిందే.ఛీ.వీళ్ళా మన భారతీయ నారీమణులు.వీళ్ళానుంచి అందరు మాట పాడాల్సి వస్తుంది.







