కొద్ది రోజులు శృంగారంలో పాల్గొని మధ్యలో మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.?

చాలామంది పని ఒత్తిడిలో సెక్స్‌కు దూరమవుతున్నారు.మరికొందరు ఉద్యోగ, వ్యాపారాల నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల్లో గడపడం వల్ల సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేని పరిస్థితి.

 Srungaram Apithe Em Jaruguthudho Telusa-TeluguStop.com

ఇంకొందరు సెక్స్ మీద ఆసక్తి లేక.భాగస్వామికి దూరంగా ఉంటున్నారు.సెక్స్‌కు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.

ఏదైనా వస్తువును కొద్ది రోజులు వాడేసి.

ఆ తర్వాత వాడకుండా మూలకు పడేస్తే కొత్తదైనా సరే ఇబ్బందులు పెడుతుంది.అది అక్షర సత్యం.

సెక్స్ జీవితంలోనూ అంతే.రస క్రీడలో పాల్గొనకుండా అలాగే ఉండిపోతే శరీరంలోని సెక్స్ ఆర్గాన్స్ పని చేయడం ఆగిపోతాయి అంట.

అంతేకాక సెక్స్ లో పాల్గొనేటప్పుడు సంతోషాన్నిచ్చే హార్మోన్లు అధిక శాతం ఉత్పత్తి అవుతాయి.కానీ అది ఆపేస్తే మాత్రం హార్మోన్ల ఉత్పత్తి తగ్గడంతో పాటు హార్మోన్ల లోటుతో అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని పరిశోధకులు చెప్తున్నారు.హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశాలున్నట్లు పరిశోధకులు తేల్చారు.

చివరగా.

సెక్స్ చేయకపోవడం వల్ల కలిగే ఒక్క మేలు.మూత్రాశయ, సుఖ వ్యాధులు దూరంగా ఉండడం.

అవును, సెక్స్ నుంచి దూరంగా ఉంటే సుఖ వ్యాధులు దరిచేరవు.అంతేగాకుండా.

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లూ మనవైపు తొంగి చూడవు.అదొక్క ప్రయోజనం మినహాయించి.

చాలా నష్టాలే ఎదురవుతాయన్నది శాస్త్రవేత్తల మాట.

కొద్ది రోజులు శృంగారంలో పాల్గొని మధ్యలో మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.? -

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube