Movie Title (చిత్రం): నా నువ్వే
Cast & Crew:
నటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నా
దర్శకత్వం: జయేంద్ర పంచపకేశన్
సంగీతం: శరత్
నిర్మాత: కిరణ్ ముప్పవరపు , విజయకుమార్ వట్టికూత్

Story:
వాలెంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్న ఆర్జే మీరా (తమన్నా) ను పరిచయం చేస్తూ “నా నువ్వే” సినిమా మొదలవుతుంది.తన గతాన్ని చెప్తూ వరుణ్ (కళ్యాణ్) ను పరిచయం చేస్తుంది మీరా.కళ్యాణ్ వర్క్ వీసా రావడం వల్ల అమెరికా కి వెళ్ళిపోతాడు.వరుణ్ ని తన లక్కీ అనుకుంటుంది మీరా.మనకి రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది అని నమ్ముతుంది మీరా.కానీ వరుణ్ దానికి అంగీకరించాడు.
ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు.ఇంతలో ఫ్లాష్ బ్యాక్ ముగిసిపోతుంది.
తన లవర్ ని మళ్లీ కలుసుకోవడం కోసం మీరా ఆ ప్రోగ్రాం పెడుతుంది.చివరికి ఇద్దరు కలిసారా లేదా.? అసలు ఛాలెంజ్ ఏంటి? అనేవి తెలియాలి అంటే “నా నువ్వే” సినిమా చూడాల్సిందే!
Review:
రొటీన్ రోత సినిమాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారు.తనలో దాగిన లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌ని తమన్నా కోసం ఇన్నాళ్లకు బయటకు తీశారు అదే ‘నా నువ్వే’ మూవీ ద్వారా.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు.శరత్ అందించిన మెలోడియస్ ఆల్బమ్ సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి.దమూరి కల్యాణ్ రామ్, తమన్నా మధ్య కెమిస్ట్రీ.
స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువల్స్.సినిమా చాలా కూల్‌గా ఉందని.
తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు.దర్శకుడు చాలా హానెస్ట్‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడని స్క్రీన్ ప్లే చాలా బావుందంటున్నారు.
తమన్నా డాన్స్‌తో ఇరగదీసింది.చాలా అందంగా కనిపించింది.
రొమాంటిక్ సీన్లలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.సాంగ్స్ పిక్చరైజేషన్ బావుంది.
కథ మొత్తం కూల్‌గా సాగి క్లైమాక్స్ చిన్న ట్విస్ట్‌తో అందమైన ముగింపు ఇచ్చారు.

Plus Points:
కళ్యాణ్ రామ్, తమన్నా కెమిస్ట్రీ
డైరెక్షన్
స్క్రీన్ ప్లే
మ్యూజిక్ – సాంగ్స్
సినిమాటోగ్రఫీ
తమన్నా గ్లామర్
కోరియోగ్రఫీ
విసుఅల్స్
Minus Points:
రియాల్టీ కి దూరంగా ఉన్న డెస్టినీ కాన్సెప్ట్
Final Verdict:
‘నా నువ్వే’ మంచి రొమాంటిక్ విజువల్ ట్రీట్
Rating: 3 / 5