2018"ఉగాది"తర్వాత ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే! ఎలాగో చూడండి...!

ఈ ఉగాది తర్వాత 12 రాశుల్లో ఒక రాశి వారు ఏమి చేసిన బాగా కలిసివస్తుంది.ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అని చెప్పవచ్చు.

 The Most Luckiest Rasi After This Ugadi 2018-TeluguStop.com

ఈ రాశి వారు చిన్న చిన్న సమస్యలు వచ్చిన వాటిని చాలా సులభంగా దాటేస్తారు.అలాగే ఈ ఉగాదికి ముందు ఉన్న సమస్యలు అన్ని సమసిపోతాయి.

జీవితంలో బాగా స్థిరపడి ఉన్నతస్థితికి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి.ఆ రాశి ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఆ రాశి తులా రాశి.

తులా రాశి వారికీ ఏలినాటి శని తొలగిపోవటం వలన శని బలమైన స్థానంలో ఉండి అనుకున్న అన్ని పనులను జరిగేలా చేస్తాడు.ఏ పని చేస్తూ ఉన్న వారిదే పై చేయి అవుతూ ఉంటుంది.

అలాగే కీర్తి ప్రతిష్ఠలు,ప్రశంసలు వీరికి ఎక్కువగా దక్కుతాయి.

తులా రాశి వారు ఇప్పటివరకు స్థిరపడని వారు కూడా ఈ ఉగాది తర్వాత బాగా స్థిరపడతారు.

అంతేకాకుండా వారి మనస్సులో ఉండే కోరికలు కూడా నెరవేరతాయి.ఈ తులా రాశి వారికీ ఉగాది తర్వాత 12 నెలల పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది.

మిగతా రాశులతో పోలిస్తే తులా రాశి వారికి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.శని మంచి స్థానంలో ఉండటం వలన వీరి జీవితం బాగుంటుంది.ఈ రాశి వారు రాహువు,కేతువుకి సంబంధించి ఆదివారం నల్లని మినుములు దానం ఇవ్వటం కానీ లేదా మినప గారెలను పేదవారికి పంచిపెట్టటం,మంగళవారం పాత బట్టలను పంచిపెట్టటం వంటివి చేస్తే రాహువు,కేతువు కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి.

ఈ రాశి వారు పుణ్యక్షేత్రాల దర్శనాలు జరుగుతాయి.

అలాగే పెళ్లి కానీ వారికి ఈ ఉగాది తర్వాత పెళ్లి అవుతుంది.అంతేకాక నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.

ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ వస్తాయి.ఇలా వారి జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube