జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

సాదారణంగా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.శీతాకాలంలో లో మనిషి ఎదుర్కునే సమస్య ముక్కు ,గొంతు లకి సంభందించిన వ్యాధులే.

 Home Remedies For Phlegm-TeluguStop.com

ఆస్తమా ఉన్నవాళ్ళు కూడా అనేకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొంతమందికి ఈ రకమైన ఇబ్బందులు ఆస్తమా ఉన్నా కూడా వస్తూ ఉంటాయి.

అలాగే అధిక వేడి శరీరంలో ఉండే వాళ్ళకి కూడా బాగా జలుబు చేయడం జరుగుతుంది.ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గొంతు,ముక్కు భాగాలలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అక్కడ మనం ఇబ్బంది పడేలా చేసే శ్లేష్మం ,కఫం బ్యాక్టీరియాతో ఉంటాయి.చలా మంది కఫం వచ్చినప్పుడు వాటిని మింగటం చేస్తారు.

ఇలా చేయడం అస్సలు మంచిది కాదు.ఇలా కఫం మింగటం వలన ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతాయి.

కోమాస్థితిలో గాని, అతి ధీర్ఘ నిద్రాస్థితిలోగానీ ఊపిరి ద్వారా జీర్ణరసాలు, విషపదార్థాలు, మందుల వల్ల ఊపిరితిత్తుల్లోకి చేరే విషవాయువులూ కూడా ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి.
హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఆహారపధార్థాల తునకలు కూడా గొంతు నుండి వాయునాళంలోకి ప్రవేశించి తీవ్రనష్టాన్ని కలుగ చేస్తాయి.

ఈ ప్రక్రియ ఇలానే జరగడం వలన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి.ఇలాంటి సమస్యలు వ=ఉత్పన్నమైనప్పుడు .రోజుకి 2 లేదా 3 సార్లు గ్రీన్ టీని సేవించడం వలన ఇన్ఫెక్షన్లు రాకుండా గ్రీన్ టీలో ఉండే రోగనిరోధకశక్తి కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube