భార్యతో $ex చేస్తుండగా చైనా పురుషుడి అంగం విరిగింది

తెలుగుస్టాప్ ఆర్టికల్స్ మీరు రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాని కొత్తవారికి ఎలాగో చెప్పాలి కదా! పురుషాంగం ఫ్రాక్చర్ అవుతుంది.ఎముకలు లేవు కదా ఎలా ఫ్రాక్చర్ అవుతుంది అని మీరు ఆలోచింవచ్చు, స్తంభించిన అంగం ఎముక లాంటిదే కదా.

 Chinese Man Broke His Penis With Rough $ex-TeluguStop.com

అంగంలో కార్పోరా కెవర్ నోసా అని టిష్యూ చిరిగిపోవడం వలన ఇలా జరుగుతుంది.మరి అంగం ఊరికే ఫ్రాక్చర్ అవుతుందా అంటే కాదు.

హస్తప్రయోగంలో బలప్రయోగం వలన జరగొచ్చు, లేదంటే శృంగారంలోనే ఏదైనా ప్రమాదకరమైన $ex పోషిజన్ లో $ex చేయడం వలన ఇలా జరిగొచ్చు.

ఇటివలే చైనాలో ఓ 42 ఏళ్ళ పురుషుడి అంగం ఫ్రాక్చర్ అయ్యింది.

తన భార్యతో ఏదో కొత్త $ex పోజిషన్ ట్రై చేస్తున్నప్పుడు అంగం విరిగిపొయినట్టుగా అనిపించిందట.భరించలేని నొప్పితో అతడిని హాస్పిటల్ కి తరలించారు.అంగాన్ని స్కాన్ చేసిన డాక్టర్లు కార్పోరా కెవర్ నోసా చిరిగిపోయినట్లు, అంగం ఫ్రాక్చర్ అయినట్లు తేల్చిచెప్పారు.కాని అదృష్టవశాత్తు అతని సమస్యని త్వరగానే తీర్చేసారు డాక్టర్లు.

అతని అంగాన్ని త్వరగానే రిపేర్ చేసి, పట్టీలు వేసి ఇంటికి పంపిచేసారు.అతనిప్పుడు సేఫ్ గానే ఉన్నాడు.

చూసారా అతిప్రయోగం వలన ఎంత ప్రమాదం జరిగిందో! అందుకే ప్రయోగాలు చేయాలి కాని, ఓ ప్రయోగం చేసేముందు అది మన శరీర భాగాల్లో, ఎక్కడ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి.ఈ ఫ్రాక్చర్ కేసులు కొత్తవేమి కాదు.

చాలా కేసుల్లో శృంగార జీవితానికి పనికిరాకుండాపోయారు పురుషులు.కౌగర్ల్, రివర్స్‌ కౌగర్ల్, రివర్స్ మిషినరీ లాంటి $ex పొజీషన్స్ లో పురుషులకి ఈ ఫ్రాక్చర్‌ ప్రమాదం పొంచి ఉంటుంది.

$ex చేస్తున్న మహిళ ఎంత నేర్పరి అయినా, ఎంతో కొంత రిస్క్ ఉంటుంది.ఇవి స్త్రీలు నడిపించే $ex పొజిషన్స్ కాబట్టి, రఫ్ $ex చేయకపోవడమే మంచిది.

కాస్త పట్టుతప్పినా, ఆమె బరువంతా ఒక్కసారిగా స్తభించిన ఉన్న అంగం మీద పడుతుంది.అప్పుడు ఫ్రాక్చర్ వలన ఎంత నొప్పివేస్తుందో మీ ఊహకే వదిలేస్తున్నాం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube