ఆ కారణంతోనే అందాల ఆరబోత పెంచేసిందట

లవ్ ఫేల్యూర్ మనిషిని బాధపెడుతుంది కాని ఆ ఓటమి ఎక్కడలేని పట్టుదలని, ఎదిగి తమని కాదన్నివారికి సమాధానం చెప్పాలనే కాంక్షని రగిలిస్తాయి.ఇప్పుడు అలాంటి కాంక్షే హీరోయిన్ అమలా పాల్ లో రగులుతోంది.

 Amala Paul Reveals The Secret Behind Her Glamour Dose-TeluguStop.com

మీకు తెలిసిన విషయమే, తమిళ దర్శకుడు విజయ్ తో అమలాపాల్ వ్యవహారం పెళ్ళీ దాకా వెళ్ళింది.కాని ఇద్దరు విడిపోయారు.

కారణాలు బయటకి తెలియవు కాని అమలాపాల్ మాత్రం తన ఎక్స్ మీద పగతో రగిలిపోతోందనుకోండి.

మీరు గమనించారో లేదో ఈమధ్య అమలాపాల్ హాట్ ఫోటోషూట్స్ ఎక్కువ చేస్తోంది.

పెళ్ళి చెడిపొయాక ఈ అమ్మడిలో గ్లామర్ పెరిగిపోయిందని జనాలు అల్రెడి అనుకుంటున్నారు.ఇక రెగ్యులర్ దర్శనమిస్తున్న హాట్ ఫోటోల అమలా ఇంకా గ్లామరస్ గా తయారయ్యింది అనే విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నాయి.

ఇదంతా అమలా కావాలనే చేస్తోందట.

Amala Paul reveals the secret behind her glamour dose -

జిమ్ లో బాగా కష్టపడి, ఎక్కడైతే కొవ్వు తగ్గాలో అక్కడ కొవ్వు తగ్గించుకోని కొత్తగా తయారయ్యింది అమలా.మరి కొత్త అందాలను బయటపెడితేనే కదా జనాలు గుర్తించేది.అందుకే మాటిమాటికి ఫోటోషూట్స్ చేస్తోంది.

తన ఫోటోషుట్స్ కి వస్తున్న స్పందన, పోస్ట్ చేస్తే పడుతున్న లైక్స్ తనకి బాగా నచ్చుతున్నాయట.నటిగా తనలోని కసిని ఇంకా పెంచుతున్నాయట.

మరి అమలాలోని ఈ మార్పుని గమనించి అవకాశాలు ఇచ్చే దర్శకులు ఎవరో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube