జక్కన్న మొదటిరోజు కలెక్షన్లు

నైజాం & ఆంధ్రప్రదేశ్ (షేర్) నైజాం : 1.03 కోట్లు వైజాగ్: 0.

34 కోట్లు ఈస్ట్ : 0.33 కోట్లు వెస్ట్ : 0.21 కోట్లు కృష్ణ : 0.18 కోట్లు గుంటూరు : 0.33 కోట్లు నెల్లూరు : 0.14 కోట్లు సీడెడ్ : 0.70 కోట్లు మొత్తం : 3.26 కోట్లు సునీల్ కెరీర్లో రికార్డు ఓపెనింగ్స్.ఇన్నేళ్ళ తరువాత మర్యాద రామన్న సాధించిన 2.81 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్లని ని దాటింది సునీల్ నటించిన చిత్రం.

తాజా వార్తలు