దేశంలోని అయిదు రాష్ట్రాల్లో బీజేపీ కేవలం అస్సాంలోనే విజయం సాధించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ చాలా సంతోషంగా ఉన్నారు.గురువారం ఉదయం నుంచి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు ఇస్తున్నారు.
వెస్ట్ బెంగాల్, కేరళలో కమలం పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని మోడీ పేర్కొన్నారు.అస్సాం ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసిన మోడీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలను నేరవేరుస్తామన్నారు.
మమతా బెనర్జీ, జయలలితకు అభినందనలు తెలిపారు.







