Chandrababu : వైసీపీ ప్రభుత్వానికి ఇంకా 52 రోజులే..: చంద్రబాబు

బాపట్ల జిల్లా ఇంకొల్లులో టీడీపీ నిర్వహించిన ‘ రా కదలి రా’ సభలో( Ra Kadali Ra ) ఆ పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu )పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 52 Days Left For Ycp Government Chandrababu-TeluguStop.com

వైసీపీ( YCP ) ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని చంద్రబాబు అన్నారు.ల్యాండ్, శాండ్, మైన్, వైన్ … ఇలా దేన్నీ జగన్ వదలడం లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వానికి ఇంకా 52 రోజులే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు.అక్రమ కేసులు టీడీపీ గెలుపును ఆపలేవని చెప్పారు.

అడ్డం వస్తే తొక్కుకుంటూ ముందుకు వెళ్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube