కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు.. వాల్తేరు డీఆర్ఎం

178 AP Passengers In Coromandel Express.. Waltheru DRM

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీకి చెందిన ప్రయాణికులు 178 మంది ఉన్నారని వాల్తేరు డీఆర్ఎం తెలిపారు.వంద మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ ను కలిగి ఉన్నారన్నారు.

 178 Ap Passengers In Coromandel Express.. Waltheru Drm-TeluguStop.com

అయితే జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియాల్సి ఉందని చెప్పారు.కాగా బాలాసోర్ నుంచి మరో రెండు గంటల్లో ప్రత్యేక రైలు వస్తుందని వెల్లడించారు.

అదేవిధంగా విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలాసోర్ వెళుతోందన్నారు.యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఏపీ ప్రయాణికులు ఉన్నారో తేలాల్సి ఉందని డీఆర్ఎం వెల్లడించారు.

178 AP Passengers In Coromandel Express Waltheru DRM - Telugu Ap Passengers, Waltheru Drm #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube