బ్రహ్మోత్సవం మొదట ఎవరు చేయాల్సిన సినిమా?

సూపర్ స్టార్ మహేష్ - శ్రీకాంత్ అడ్డాల కళయికలో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మోత్సవం.పి.

వి.పి నిర్మాణ సంస్థ ఈ సినిమాని ప్రతిష్ఠత్మకంగా నిర్మిస్తోంది.అయితే ఈ సినిమాని మొదటి ని్ర్మించాల్సింది పి.వి.పి సంస్థ కాదు అని సినీవర్గాల సమాచారం.మరి ఎవరి సినిమా ఎవరి చేతిలోకొచ్చింది? 1-నేనొక్కడనే నిర్మాణ దశలో ఉండగానే మహేష్ బాబు హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేసారు 14 రీల్స్ సంస్థ నిర్మాతలు అనీల్ సుంకర,రామ్ ఆచంట, గోపి ఆచంట.అప్పటికీ శ్రీమంతుడు ఇంకా కన్ఫార్మ్ కాలేదు.

చేయబోయే చిత్రానికి గాను శ్రీకాంత్ అడ్డాలకి కొంత అడ్వాన్సు కూడా ఇచ్చారట.ఆగడు తరువాత ఇదే మొదలుపెట్టాలనుకున్నారు.

కాని 1-నేనొక్కడనే, ఆగడు చిత్రాలు ఘోర పరాజయాన్ని చవిచూడటంతో 14 రీల్స్ నిర్మాతల జేబులు ఖాలి అయిపోయాయి.మరోవైపు సినిమా చేస్తానని అడ్డాలకి మాటిచ్చారు మహేష్.

Advertisement

దాంతో ఈ సినిమా కాస్త 14 రీల్స్ నుంచి పీ.వీ.పి చేతులోకెళ్లింది.ఇదీ బ్రహ్మోత్సవం నిర్మాణం వెనక ఉన్న కథ.మరి 14 నిర్మాతలు మళ్లీ ఎప్పుడు కోలుకుంటారో, మళ్ళీ తమ అభిమాన కథానయకుడితో సినిమా ఎప్పుడు తీస్తారో! .

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
Advertisement

తాజా వార్తలు