దామరచర్లలో దారుణం-ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.

స్థానిక రైల్వే ట్రాక్ వద్ద కుర్ర నాగరాజు (35) అనే వ్యక్తిని అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన వాడపల్లి పోలీసులు.హత్యకు గల కారణాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Atrocities In Damaracharla-One Man Strangled To Death-దామరచర్ల�

తాజా వార్తలు