వైన్ తాగితే మన చర్మానికి మంచిదా?

సాయంత్రం పూట స్నేహితులతో మంతనాలు పెడుతూ అలా ఓ బాటిల్ రెడ్ వైన్ అంతా కలిసి ఖాలీ చేస్తే ఆ కిక్కే వేరు కదా.

ఎంత కిక్కు ఇచ్చినా లిమిటెడ్ గానే తాగిలి లేండి.

లిమిటెడ్ గా తాగితే ఆల్కహాల్ మంచిదే అని మనకు తెలిసిన విషయమే.కాని రెడ్ వైన్ తో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసా ? * రెడ్ వైన్ లో నేచురల్ AHAs ఉండటం వలన దీంట్లో యాంటిసెప్టిక్, యాంటి ఇంఫ్లేమెంటరీ ప్రాపర్టీస్ ఉంటాయి.కాబట్టి రెడ్ వైన్ ని చర్మం మీద రాయడం వలన మొటిమల ఇబ్బంది తగ్గించవచ్చు అని పరిశోధనలు చెబుతున్నాయి.

* అమినో ఆసిడ్స్ కూడా రెడ్ వైన్ లో ఎక్కువే.కాబట్టి ఇది ఆయిల్ స్కిన్ ఉన్నవారికి పనికొస్తుంది.యాంటిఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇది మీ చర్మాన్ని సంరక్షిస్తుంది.

* రెడ్ వైన్ వలన చర్మం రంగు తేలుతుందని ఇప్పటికే విని ఉంటారు.అది నిజమే.

Advertisement

రెడ్ వైన్ స్కిన్ కంప్లెక్షన్ ని పెంచుతుంది.* యాంటి ఏజింగ్ ప్రాపర్టీస్ రెడ్ వైన్ లో ఉంటాయని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి.

వాటిని బట్టి చూస్తే, రెడ్ వైన్ వయసు కూడా పెద్దగా కనబడకుండా ఉంచుతుంది చర్మాన్ని.* రెడ్ వైన్ లో పోలిఫెలన్స్ ఉండటం వలన ఇది సెల్ ఆక్సిడేషన్ ని అడ్డుకుంటుంది.

క్లియర్ స్కిన్ పొందాలనుకునేవారు రెడ్ వైన్ ఉపయోగించటం మంచి ఐడియా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
Advertisement

తాజా వార్తలు