జీ తెలుగు తో కలిసి ఈ డిసెంబర్ 27 నాడు సరికొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి

జీ తెలుగు, ఎంతోమంది తెలుగు అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న ఈ ఛానల్ ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని కొత్త అనుభూతులతో మరియు ఒక కొత్త షోతో స్వాగతం పలకబోతుంది.

ఈ కొత్త సంవత్సరాన్ని ‘పార్టీ కి వేళాయెరా’ అనే ఒక న్యూ ఇయర్ ఈవెంట్ తో మొదలుపెట్టి , బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5 తో ముగించనుంది.

నాలుగు గంటల సేపు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో డిసెంబర్ 27 న తెలుగు ప్రజలందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి జీ తెలుగు సిద్ధంగా ఉంది.సరికొత్త సంవత్సరాన్ని జీ తెలుగుతో స్వాగతించండి.

పార్టీ కి వేళాయెరా కార్యక్రమం శ్రీముఖి హోస్ట్ చేయగా, జీ తెలుగు కుటుంబమంతా కలిసి నూతన సంవత్సరాన్ని ఎంతో ఆహ్లాదంగా ఆహ్వానించనున్నారు.ఈ వేడుకలో జీ తెలుగు కుటుంబానికి సంబందించిన నటులకు కొత్త రకమైన అవార్డ్స్ ఇవ్వనున్నారు.

లేజీ లేడీ, స్లీపింగ్ స్పైడర్ అని ఫన్నీ అవార్డ్స్ బహుకరించునున్నారు.సీరియల్ యాక్టర్స్, స రి గ మ ప కంటెస్టెంట్స్ మరియు సద్దాం కలిసి 2020 గుడ్ బై పలికి తెలుగు టెలివిజన్ లోనే అతి పెద్ద కేక్ ని కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

Advertisement

ఎంతో ఉత్సాహంగా జరగనున్న ఈ వేడుక డిసెంబర్ 27 సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ప్రసారం కానుంది.బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ - ఎందరో కళాకారులకు పుట్టినిల్లు.

ఇలాంటి షోని మరొకసారి తమ ప్రేక్షకుల కోసం సరికొత్త సీజన్ తో 27 డిసెంబర్ రాత్రి 9 గంటలకు మనముందుకు తీసుకొస్తుంది జీ తెలుగు.ప్రతిభావంతులైన కళాకారులు ప్రదర్శించే డేర్‌డెవిల్ యాక్ట్స్ పై సెలబ్రిటీలు పందెం వేస్తారు.

తెలుగు టెలివిజన్ లోనే మునుపెన్నడు చూడని, వినని, కనని ప్రదర్శనలతోటి ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేయడానికి వస్తుంది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5 .అలాగే ఈ సారి సెట్ డిజైన్, మునిపెన్నడు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో చూడని, వాడని ఇంటర్నేషనల్ విజువల్ ఎఫెక్ట్స్ తో అభిమానులని మైమరింపించడానికి జీ తెలుగు సిద్దమవుతుంది.ఎంతో ఉత్కంఠ భరితంగా, రసవత్తరంగా ఉండే ఈ షో కి నవరసాలని పలికించే సుమ కనకాల మరియు ఎనర్జిటిక్ యాంకర్ రవి హోస్టుగా నిర్వహించనున్నారు.ఎన్నో ఆహ్లదకరమైన ఆటాపాటలతోపాటు పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్ లతో నిండబోతుంది.27 డిసెంబర్ సాయంత్రం 6 గంటలకు పార్టీ కి వేళాయెరా మరియు రాత్రి 9 గంటలకు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5 తప్పక వీక్షించండి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ ఛానల్ లలో. ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

Advertisement

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

తాజా వార్తలు