క్రమంగా క్షీణిస్తున్న వైఎస్ షర్మిల ఆరోగ్యం వైఎస్ షర్మిల కు అరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రవీణ్ కుమార్ వైద్యుడు వైఎస్ షర్మిల అరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తుంది.లాక్టెట్ లెవెల్స్ బాగా పెరిగాయి యూరియా లెవెల్స్ పడిపోతున్నాయి బీపీ లెవెల్స్ పడిపోతున్నాయి గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గాయి 30 గంటలుగా మంచి నీళ్ళు సైతం తీసుకోవడం లేదు వెంటనే ఆసుపత్రిలో చేరక పోతే ప్రాణాలకు ప్రమాదం.