రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై కౌంటర్ ఎటాక్ చేసిన పూతలపట్టు ycp ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.దళిత ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనే మార్పులు చేపడుతున్నారని.
నియోజకవర్గ అభివృద్ధి ఆ ఇద్దరి సామాజిక వర్గాల చేతుల్లోనే ఉందని అన్నారు.తాను చేసిన తప్పేంటో తెలియటం లేదని 2024 ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ తరఫున తనకు టికెట్ లేదని చెప్పడం బాధించిందని అన్నారు.
తనపై సర్వేలో తప్పుగా వచ్చిందని అధిష్టానం సూచించడం ఆ తప్పేమిటో చెప్పకపోవడం తను ఎంతగానో భావించి వేసిం