విశాఖ: పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్.రేపు నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు వైసీపీ పూర్తి మద్దతు.
విశాఖ గర్జన ర్యాలీ లో లక్షలాది మంది పాల్గొంటారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉంది.వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని కావాలి.
విశాఖ గర్జన కార్యక్రమం ఫెయిల్ చేయాలి అనే పవన్ కళ్యాణ్ 15న జనవాణి కార్యక్రమం ప్రకటించారు.పవన్ కళ్యాణ్ మాకు చీరలు ఇస్తా అంటున్నారు.వైసీపీ నాయకులకు చీరలు ఇచ్చే బదులు, భార్యాభర్తలుగా కలిసి తిరుగుతున్న మనోహర్ కి ఆ చీర ఇవ్వాలి పవన్ కళ్యాణ్.